హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: అర్ధరాత్రి MJ మార్కెట్ వద్ద సందడిగా శోభాయాత్ర!

HYD: MJ మార్కెట్ వద్ద అర్ధరాత్రి గణేశ్ నిమజ్జన శోభాయాత్ర సందడిగా కొనసాగుతోంది. భక్తులతో మార్కెట్ ప్రాంతం కిక్కిరిసిపోయింది. డప్పు చప్పుళ్లు, డీజే శబ్దాలతో వాహనాలు నెమ్మదిగా కదిలాయి. చార్మినార్ నుంచి MJ మార్కెట్ వరకు గణేశుల వాహనాల క్యూ కొనసాగింది. హుస్సేన్ సాగర్ వైపు సాగుతున్న శోభాయాత్రను సీపీ సజ్జనార్ బైక్‌పై తిరుగుతూ పరిశీలించారు.