హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

భార్యను కత్తితో పొడిచి హత్య చేసిన భర్త!

ATP: అనుమానంతో భార్యను భర్త కత్తితో పొడిచి హత్య చేసిన సంఘటన అనంతపురం శివారులోని నేషనల్ పార్క్ సమీపంలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. కర్నూలు జిల్లాకు చెందిన అఖిల(24)ను భర్త రాజేశ్ ఫోన్ సంభాషణల విషయమై గొడవపడి, మాట్లాడదామని బయటకు తీసుకెళ్లి గొంతు కోశాడు. రక్తస్రావమై ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. అనంతరం రాజేశ్ రూరల్ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయారు.