హైదరాబాద్: 28°C
తెలంగాణ

భక్తులకు విశేష అలంకరణలో మల్లన్న స్వామి

SDPT: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లిలో శనివారం శ్రీ మల్లికార్జున స్వామి భక్తులకు విశేష అలంకరణలో దర్శనమిచ్చారు. ఆలయ అర్చకులు స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. మల్లన్నను దర్శించుకుని మొక్కులు తీర్చుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ఆలయానికి విశేషంగా తరలివచ్చారు.