హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

NRPT: నారాయణపేట ప్రభుత్వ వైద్య కళాశాలలో 149 ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. డీఈఓ, ల్యాబ్ అటెండెంట్, ఆఫీస్ సబార్డినేట్ సహా 35 కేటగిరీల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ narayanpet.telangana.gov.in ని సందర్శించి, సెప్టెంబర్ 30 లోగా ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.