BHPL: తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలోని TOMCOM ద్వారా అర్హత,నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు జర్మనీ, ఇజ్రాయెల్, ఆస్ట్రియా, ఐర్లాండ్, అమెరికా, గల్ఫ్ దేశాలు, మలేషియా తదితర దేశాల్లో ఉద్యోగావకాశాలు ఉన్నాయని జిల్లా ఉపాధి కల్పనాధికారి మల్లయ్య తెలిపారు. నర్సింగ్, కేర్ గివింగ్, డ్రైవింగ్, తదితర రంగాల్లో అవకాశాలు ఉన్నాయన్నారు. www.tomcom.telangana నమోదు చేసుకోవాలని కోరారు.
తెలంగాణ
విదేశీ ఉపాధికి TOMCOMలో నమోదు ప్రక్రియ


