NGKL: గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధి కోసం వికసిత్ గ్రామ పంచాయతీ ప్రణాళికలు రూపొందించాలని అధికారులను కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్ ఆదేశించారు. కలెక్టరేట్ శిక్షణలో ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు నిరంతరం ఉపాధి లభించేలా పనులను ఎంపిక చేయాలన్నారు. సోషల్, రిసోర్స్ మ్యాప్‌ల ద్వారా గ్రామ అవసరాలను గుర్తించి ప్రణాళికలు సిద్ధం చేయాలని వివరించారు.
తెలంగాణ
గ్రామ పంచాయతీల సమగ్ర అభివృద్ధికి కలెక్టర్ ఆదేశాలు


