మెదక్ జిల్లాలో శనివారం ఆకాశం మేఘావృతంగా ఉంటుందని, అక్కడక్కడ తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండి) అధికారులు వెల్లడించారు. వాతావరణంలో వచ్చిన మార్పుల దృష్ట్యా ప్రజలు, ముఖ్యంగా రైతన్నలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. వర్షం పడే సూచనలు ఉన్నందున తగిన జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
తెలంగాణ
జిల్లాలో తేలికపాటి జల్లులు


