PLD: జాతీయ బ్యాంకుల సమ్మె వేళ 28, 29, 30 తేదీల్లో తమ బ్యాంక్ ది గుంటూరు కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్, నరసరావుపేట సేవలు యథాతథంగా కొనసాగుతాయని మేనేజర్ కొండవీటి శ్రీనివాసరావు తెలిపారు. రుణాలు, డిపాజిట్ల సమాచారం కోసం మార్కెటింగ్ ఆఫీసర్ సీహెచ్. వెంకటేశ్వరరావును (9246453348, 7997623332) సంప్రదించవచ్చని కోరారు.
ఆంధ్రప్రదేశ్
ఈ బ్యాంక్ సేవలు మాత్రం యథాతథం


