హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు మండల స్థాయి సమావేశం

NLG: కొండమల్లేపల్లి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో నేడు ఉదయం 11 గంటలకు, మండల స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో స్వర్ణలత శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశానికి అధికారులు, ప్రజాప్రతినిధులు సకాలంలో హాజరై సమావేశాన్ని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా ఆమె కోరారు.