హైదరాబాద్: 28°C
తెలంగాణ

స్టాండింగ్ కౌన్సిల్‌గా త్రినాథ్ నియామకం

WNP: వనపర్తి మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్‌గా అడ్వకేట్ నందిమళ్ల త్రినాథ్ ముదిరాజ్ నియమితులయ్యారు. శుక్రవారం ఎమ్మెల్యే మేఘారెడ్డి చేతుల మీదుగా నియామక పత్రం అందుకున్నారు. మున్సిపాలిటీ న్యాయపరమైన అంశాల్లో బాధ్యతగా వ్యవహరిస్తానని త్రినాథ్ తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.