హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిమజ్జన ప్రాంతాన్ని పర్యవేక్షించిన SP

ASF: కాగజ్‌నగర్ పట్టణంలో గణేష్ నిమజ్జనోత్సవాలు ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నాయి. జిల్లా ఎస్పీ నితికా పంత్, కాగజ్ నగర్ సబ్ డివిజన్ కలెక్టర్ హర్ష్ చౌదరీలు అర్ధరాత్రి వరకు అక్కడే ఉండి నిమజ్జన ప్రాంతాన్ని పర్యవేక్షించారు. భద్రత, ట్రాఫిక్ నియంత్రణపై అధికారులకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేశారు.