KRNL: రానున్న ఎన్నికల విధులకు పోలీసు సిద్ధంగా ఉండాలని, నిష్పక్షపాతంగా విధులు నిర్వహిస్తూ శాంతి భద్రతలను కాపాడాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన నేర సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘ఆపరేషన్ త్రిశూల్’ను పటిష్టంగా అమలు చేయాలన్నారు. మహిళల భద్రత, రోడ్డుప్రమాదాల నివారణ వంటి మీద దృష్టి పెట్టాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
స్థానిక ఎన్నికలు.. ఎస్పీ కీలక ఆదేశాలు!


