హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు ‘పాడుతా తీయగా.. చల్లగా’ కార్యక్రమం

MBNR: జడ్చర్ల కళాకారుల ఆధ్వర్యంలో ఆత్మీయ మిత్రమండలి నిర్వహణలో ‘పాడుతా తీయగా.. చల్లగా’ పాటల కార్యక్రమం శనివారం సాయంత్రం 6 గంటలకు చంద్ర గార్డెన్స్‌లో నిర్వహించనున్నారు. ఆత్మీయ మిత్రమండలి అధ్యక్షులు ఆలంపల్లి మనోహర్ ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమానికి కళాభిమానులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.