హైదరాబాద్: 28°C
తెలంగాణ

అస్మిత ఖేలో ఇండియా ఉమెన్స్ జిల్లాస్థాయి ఎంపిక

NZB: అస్మిత ఖేలో ఇండియా ఉమెన్స్ జిల్లాస్థాయి వెయిట్రిఫ్టింగ్ ఎంపిక ప్రక్రియ పూర్తయిందని జిల్లా వెయిట్రిఫ్టింగ్ అసోసియేషన్ కార్యదర్శి డాక్టర్ అబ్బాపూర్ రవీందర్ శుక్రవారం తెలిపారు. 53 కిలోల విభాగంలో మీనాక్షి, వరూధిని, 57 కిలోల్లో అనిత, 61 కిలోల్లో ఆదిబా బేగం, 69 కిలోల్లో రుచిత, వైశాలి, 77 కిలోల్లో అంజనా జ్యోతి ఎంపికైనట్లు పేర్కొన్నారు.