MNCL: జైపూర్ మండలంలో శనివారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడనుందని ఏఈ మనోహర్ ఒక ప్రకటనలో వెల్లడించారు. 33KV కుందారం ఫీడర్‌లో అత్యవసర మరమ్మతుల కారణంగా ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కుందారం, పౌనూర్ సబ్‌స్టేషన్‌ల పరిధిలోని గ్రామాల్లో సరఫరా నిలిపివేస్తామని తెలిపారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.
తెలంగాణ
నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం


