హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

YCP రాష్ట్ర అధికార ప్రతినిధిగా మెరకముడిదాం

VZM: వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ఆ పార్టీల్లో నాయకులను వివిధ హోదాల్లో నియమిస్తూ వైసిపి పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం ప్రకటన విడుదల చేసింది. ఈ ఈ మేరకు విజయనగరం జిల్లాకు చెందిన YCP పార్టీ నేత రేగిడి లక్ష్మణరావు రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమితులయ్యారు.