GDWL: గద్వాల మున్సిపాలిటీ రెవెన్యూ కాలనీలో వినాయక చవితి వేడుకల్లో లడ్డూ వేలం ఘనంగా జరిగింది. ఆర్వోసీ యూత్ ఆధ్వర్యంలో 15, 10 కేజీల లడ్డూలకు వేలం నిర్వహించారు. జీఎన్ఆర్ కన్స్‌ట్రక్షన్ గోపినాథ్ రెడ్డి రూ.3,00,016కు 15 కేజీల లడ్డూ దక్కించుకున్నారు. గడ్డం పవిత్ర రూ.1,00,016కు 10 కేజీల లడ్డూ దక్కించుకున్నారు.
తెలంగాణ
రికార్డు స్థాయిలో రెవెన్యూ కాలనీ లడ్డు వేలం పాట


