హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాస్థాయి అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు

MNCL: మంచిర్యాలలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఈనెల 28 జిల్లాస్థాయి అథ్లెటిక్స్ ఎంపికపోటీలు నిర్వహించనున్నట్లు ఆ సంఘ జిల్లా అధ్యక్షులు సాంబమూర్తి ప్రకటనలో తెలిపారు. ఈ పోటీలు అండర్-10,12,14,16 విభాగాల్లో బాలబాలికలకు ఉంటాయని పేర్కొన్నారు. ఆసక్తి గల క్రీడాకారులు ధ్రువపత్రాలతో సకాలంలో హాజరుకావాలని సూచించారు.