SRD: కంగ్‌టిలో లడ్డూ వేలంపాట చరిత్ర తిరగరాసింది. సిద్ధి వినాయక గణేశ్ యూత్ ఆధ్వర్యంలో నిమజ్జన శోభాయాత్ర అంగరంగ వైభవంగా జరిగింది. నేతాజీ కూడలిలో నిర్వహించిన లడ్డూ వేలంలో బిస్మిల్లా ఎలక్ట్రికల్ షాప్ షేక్ మోహిన్ వేలం పాట పాడి రూ.4,45,000కు లడ్డూ కైవసం చేసుకున్నారు. ముస్లిం వ్యక్తి ఇంత పెద్ద మొత్తంలో వేలం పాడి లడ్డూ దక్కించుకోని అందరిని ఆశ్చర్యపరిచాడు.
తెలంగాణ
VIDEO: లడ్డూను దక్కించుకున్న ముస్లిం యువకుడు


