SDPT: హుస్నాబాద్-అక్కన్నపేట మార్గంలోని చౌటపల్లి స్టేజ్ మర్రికుంట కట్ట వద్ద గుర్తుతెలియని వ్యక్తులు రాత్రివేళ పూజలు నిర్వహించినట్లు కనిపించడంతో గ్రామస్థుల్లో కలకలం రేగింది. ఉదయం అక్కడి పరిస్థితిని గమనించిన స్థానికులు భయాందోళనకు గురై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు చర్యలు చేపట్టాలని గ్రామస్థులు కోరారు.
తెలంగాణ
మర్రికుంట కట్ట వద్ద క్షుద్ర పూజల కలకలం.!


