VZM: హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి.సుజాత ఇవాళ జిల్లాకు రానున్నారని జిల్లా న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు ఎన్.రమేష్ తెలిపారు. జిల్లా న్యాయస్థానంలో జరిగే కాన్ఫరెన్స్‌లో పాల్గొంటారన్నారు. ఈ సందర్భంగా జిల్లాలోని న్యాయమూర్తులతో వర్క్ షాప్ నిర్వహిస్తారని, న్యాయ సేవలు, పెండింగ్ కేసుల పరిష్కారంపై దిశానిర్దేశం చేస్తారని ఆయన పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
నేడు జిల్లాకు హైకోర్టు న్యాయమూర్తి రాక


