హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేటి ఎమ్మెల్యే పర్యటన వివరాలు

MDK: ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ శనివారం మెదక్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఉదయం 10:30 గంటలకు మంత్రులు వివేక్, దామోదర్‌లతో కలిసి మార్కెట్ యార్డులో సీఎం బ్రేక్‌ఫాస్ట్ కిచెన్‌ను ప్రారంభిస్తారు. అనంతరం 11:30 గంటలకు చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి, మధ్యాహ్నం 12 గంటలకు జిల్లా స్థాయి కిసాన్ మేళాకు హాజరవుతారు.