BHPL: భూపాలపల్లి పట్టణంలో దివ్యాంగ పిల్లల సంక్షేమానికి జిల్లా న్యాయసేవాధికార సంస్థ తరఫున సహాయ సహకారాలు అందిస్తామని సీనియర్ సివిల్ జడ్జి, సంస్థ కార్యదర్శి మహతి వైష్ణవి తెలిపారు. ప్రపంచ బదిరుల దినోత్సవం సందర్భంగా హెచ్ఎంఆర్డీఎస్ ఆధ్వర్యంలోని అనాథ పిల్లల ఆశ్రమాన్ని శుక్రవారం సందర్శించి పిల్లల స్థితిగతులు, విద్య, సౌకర్యాలను పరిశీలించారు.
తెలంగాణ
'దివ్యాంగ పిల్లల సంక్షేమానికి కృషి'


