MNCL: కాసిపేట మండలం సోనాపూర్‌లో భర్త వేరే అమ్మాయితో డాన్స్ చేశాడని భార్య మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుంది. ఎస్సై గంగారాం వివరాల ప్రకారం.. వినాయక నిమజ్జనం సందర్భంగా జంగు మద్యం తాగి వేరే అమ్మాయితో డాన్స్ చేశాడు. అది చూసిన జంగు భార్య సంధ్య (23) పురుగు మందు తాగింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది.
తెలంగాణ
భర్త వేరే అమ్మాయితో డాన్స్.. భార్య ఆత్మహత్య


