హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎమ్మెల్యే బొజ్జు నేటి పర్యటన వివరాలు

NRML: ఖానాపూర్ MLA బొజ్జు పటేల్ శనివారం పలు మండలాలలో పర్యటించనున్నారు. ఉ.10కి పెంబి మండలం నాగపూర్‌లో అంగన్వాడీ భవనాన్ని ప్రారంభిస్తారు. ఉ.10:30కు మందపల్లిలో ఇందిరమ్మ ఇల్లు గృహ ప్రవేశానికి హాజరవుతారు. ఉ.11కు MRO ఆఫీస్‌లో పంట నష్టం జరిగిన రైతులకు చెక్కులు అందజేస్తారు. మ.12:30కు ఉట్నూర్‌లోని ప్రైవేట్ సోలార్ ఎనర్జీ ఇవి ఛార్జర్స్ ప్లాంట్‌ను ప్రారంభిస్తారు.