WNP:బీఆర్‌ఎస్ సోషల్ మీడియా ఇన్‌చార్జి మాధవరావుపల్లె సునీల్ వాల్మీకిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు ఇంటికి రావడంపై బీఆర్‌ఎస్ జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ విమర్శలకు అరెస్టులు పరిష్కారం కాదని, పోలీసులు అన్ని పార్టీలను సమానంగా చూడాలని కోరారు. పోలీసుల చర్యలను బీఆర్‌ఎస్ నాయకులు ఖండించారు.
తెలంగాణ
బీఆర్‌ఎస్ నేత అరెస్ట్‌పై ఆగ్రహం


