హైదరాబాద్: 28°C
తెలంగాణ

'భూ రీ సర్వే ప్రక్రియ వేగవంతం చేయాలి'

MNCL: బెల్లంపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ మనోజ్‌తో కలిసి నియోజకవర్గ పరిధిలోని MROలతో జిల్లా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో మ్యాపింగ్ కాని, అనమలిస్ జాబితాలో గల ఓటర్లకు నోటీసులు జారీ చేసి హియరింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని తెలిపారు. భూ సమస్యల పరిష్కారంలో భాగంగా రీ సర్వే ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు.