హైదరాబాద్: 28°C
తెలంగాణ

జూరాల నీటి విడుదలపై బీజేపీ విమర్శలు

WNP: జూరాల ప్రాజెక్టులో నీరు ఉన్నప్పటికీ రైతులకు సాగునీరు ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దిరాజు విమర్శించారు. బీజేపీ ఆందోళనలతోనే ప్రభుత్వం స్పందించి కర్ణాటక నుంచి నీటి విడుదలకు చర్యలు చేపట్టిందన్నారు. జూరాల రైతుల కోసం బీజేపీ పోరాటం కొనసాగిస్తుందని తెలిపారు.