హైదరాబాద్: 28°C
తెలంగాణ

రెడ్‌క్రాస్ మేనేజింగ్ కమిటీకి 17 నామినేషన్లు

JN: జనగామ జిల్లా ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ మేనేజింగ్ కమిటీ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ గురువారంతో ముగిసింది. మొత్తం 17 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసినట్లుశుక్రవారం ఎన్నికల అధికారి, స్టేషన్‌ఘన్‌పూర్ ఆర్డీవో కిరణ్ ప్రకాశ్ తెలిపారు. నామినేషన్ల పరిశీలన అనంతరం తదుపరి ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుందని పేర్కొన్నారు.