VSP: ఈనెల 26 నుంచి 3 రోజుల పాటు సాలాపువానిపాలెంలో స్టేట్ ఓపెన్ కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆంధ్రా కబడ్డీ అసోసియేషన్ కార్యనిర్వాహక కార్యదర్శి ఉరుకూటి శ్రీనివాసరావు తెలిపారు. పురుషులు, మహిళల విభాగాల్లో ఈ పోటీలు జరుగుతాయన్నారు. నగదు, బహుమతులు అందజేయనున్నట్లు పేర్కొన్నారు. పూర్తి వివరాలకు 76800 05666 నంబర్లను సంప్రదించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
నేటి నుంచి కబడ్డీ పోటీలు


