హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రజా సమస్యలను పరిష్కరిస్తాం: ఎమ్మెల్యే

NDL: ఆళ్లగడ్డ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వచ్చిన అర్జీలను ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ స్వీకరించారు. ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వారు ఎమ్మెల్యేకు వినతిపత్రాలను అందజేశారు. అనంతరం ప్రజలు ఇచ్చిన ప్రతి అర్జీని పరిష్కరిస్తామని పేర్కొన్నారు.