హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాష్ట్రస్థాయి పురస్కారాలకు దరఖాస్తులు

PDPL: వయోవృద్ధుల సాధికారత-2026 రాష్ట్రస్థాయి పురస్కారాల కోసం ఈనెల 26 లోపు HYD-కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా సంక్షేమ అధికారి, కలెక్టర్ శ్రీహర్ష తెలిపారు. వివరాల కోసం www.wdsc. telangana.gov.in వెబ్ సైట్ సందర్శించాలన్నారు. వృద్ధుల సాధికారత, సంక్షేమం కోసం పనిచేసిన అర్హత గల వ్యక్తులు, స్వచ్ఛంద సంస్థలు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.