MHBD: కురవి మండలం నేరడ కస్తూర్బాగాంధీ విద్యాలయంలో విద్యార్థినులపై దాడి ఘటనలో ఎస్‌ఓ, సీఆర్‌టీని విధుల నుంచి శుక్రవారం తొలగించారు. గణేశ్ విగ్రహం వద్ద జరిగిన అపశ్రుతి నేపథ్యంలో సీఆర్‌టీ విద్యార్థినులను మందలించి కొట్టినట్లు తల్లిదండ్రులు డీఈఓకు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ ఆదేశాలతో చర్యలు తీసుకున్నట్లు ఇన్‌చార్జి డీఈఓ శ్రీరాములు తెలిపారు.
తెలంగాణ
కేజీబీవీలో విద్యార్థినులపై దాడి.. ఇద్దరి తొలగింపు


