JGL: ఎస్జీఎఫ్ మండల స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు ఎంఈఓ, కొడిమ్యాల మండల ఛైర్మన్ అయిత శ్రీనివాస్, కన్వీనర్ పీడీ బూట్ల రాజమల్లయ్య తెలిపారు. కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, అథ్లెటిక్స్ విభాగాల్లో విద్యార్థులు ఎంపికయ్యారని చెప్పారు. ఈ నెల 26, 27, 28, 29 తేదీల్లో జరిగే పోటీలకు నిర్ణీత సమయానికి కావాలన్నారు.
తెలంగాణ
జిల్లా స్థాయి ఎస్జీఎఫ్ పోటీలకు విద్యార్థుల ఎంపిక


