హైదరాబాద్: 28°C
తెలంగాణ

నవంబర్‌ 17న ప్రత్యేక లోక్‌ అదాలత్‌

JGL: చెక్‌ బౌన్స్‌, బ్యాంకు రుణాల రికవరీ కేసుల పరిష్కారానికి నవంబర్‌ 17న ప్రత్యేక లోక్‌ అదాలత్‌ నిర్వహించనున్నట్లు సీనియర్‌ సివిల్‌ జడ్జి అజయ్‌కుమార్‌ తెలిపారు. మెట్‌పల్లి మండల లీగల్‌ సర్వీసెస్‌ ఆధ్వర్యంలో న్యాయవాదులతో సమావేశం నిర్వహించి ఏర్పాట్లపై చర్చించారు. నేటి నుంచి ఇరుపక్షాలు పరస్పర అంగీకారంతో కేసులను రాజీ చేసుకోవచ్చన్నారు.