హైదరాబాద్: 28°C
తెలంగాణ

అంగన్వాడీల ద్వారా పోషకాహారం: కలెక్టర్

SRD: అంగన్వాడీల ద్వారా చిన్నారులు బాలింతలకు పోషకాహారాన్ని అందిస్తున్నామని కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో పోషక మాసోత్సవ సమావేశాన్ని నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. అక్టోబర్ 9వ తేదీ వరకు పోషక మాసొత్సవలు జరుగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి లలిత కుమారి పాల్గొన్నారు.