కోనసీమ: రామచంద్రపురంలోని 3, 4 వార్డుల్లో రూ.13.25 లక్షలతో చేపట్టనున్న సీసీ డ్రెయిన్, కల్వర్టు నిర్మాణ పనులకు మంత్రి వాసంశెట్టి సుభాశ్ శుక్రవారం శంకుస్థాపన చేశారు. నిధులతో 4 ప్రాంతాల్లో డ్రెయిన్లు, కల్వర్టులు నిర్మించనున్నట్లు తెలిపారు. మౌలిక వసతుల కల్పనే కూటమి లక్ష్యమని, రామచంద్రపురాన్ని ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దుతానని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి సుభాష్


