చిత్తూరు మెసానికల్ గ్రౌండ్‌లో ఈనెల 27న మధ్యాహ్నం 3 గంటలకు అండర్ 18 జూనియర్స్ జిల్లాస్థాయి బాల బాలికల ఖోఖో జట్ల ఎంపిక నిర్వహించనున్నట్లు సంఘం అధ్యక్షుడు ప్రవీణ్, కార్యదర్శి బాలాజీ తెలిపారు. డిసెంబర్ ఒకటి 2008 తర్వాత జన్మించిన వారు అర్హులని చెప్పారు. హాజరయ్యే వారు ఆధార్, టెన్త్ మార్క్ లిస్ట్ తీసుకు రావాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
రేపు జిల్లాలో ఖోఖో జట్ల ఎంపిక


