హైదరాబాద్: 28°C
తెలంగాణ

సీసీ కెమెరాలతో శోభాయాత్రపై నిఘా

SRCL: గణేశ్ శోభాయాత్ర ప్రశాంతంగా కొనసాగుతోంది. శోభాయాత్ర మార్గాలు, ప్రధాన కూడళ్లు, నిమజ్జన ప్రాంతాల్లో పోలీసులు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలతో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ట్రాఫిక్ సమస్యలు, అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా వైర్లెస్ ద్వారా సిబ్బందికి సూచనలు చేస్తున్నారు. నిమజ్జనం సజావుగా పూర్తయ్యేలా పోలీసులు పటిష్ట భద్రతా చర్యలు చేపట్టారు.