హైదరాబాద్: 28°C
తెలంగాణ

'వయోవృద్ధుల వారోత్సవాలను విజయవంతం చేయాలి'

NLG: వయోవృద్ధుల వారోత్సవాలను విజయవంతం చేయాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రేమ్ కరణ్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన కలెక్టర్ కార్యాలయంలో ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవ పోస్టర్, వయోవృద్ధుల హక్కుల పుస్తకాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వృద్ధులను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు.