హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎర్రిపల్లెకు చెందిన వ్యక్తి అదృశ్యం

KDP: పులివెందుల మండలం ఎర్రిపల్లె గ్రామానికి చెందిన దొంతిరెడ్డి రామలింగారెడ్డి అదృశ్యమయ్యారు. పులివెందులకు వెళ్తున్నట్లు చెప్పి ఇంటి నుంచి వెళ్లిన ఆయన తిరిగి రాలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆచూకీ కోసం గాలిస్తున్నామని, ఆయన ఎక్కడైనా కనిపించినా లేదా సమాచారం తెలిసినా కుటుంబ సభ్యులకు తెలియజేయాలని కోరారు.