హైదరాబాద్: 28°C
తెలంగాణ

మంథనిలో ఘనంగా ‘నమామి భారతం’

PDPL: మంథని పట్టణంలో విద్యాభారతి ఆధ్వర్యంలో ‘నమామి భారతం–వందేమాతరం గేయాలాపన’ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. వందేమాతరం గేయానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా శ్రీ సరస్వతీ శిశుమందిర్, కాకతీయ పాఠశాల, అలోక్ పబ్లిక్ స్కూల్‌తో పాటు పలు విద్యాసంస్థల్లో విద్యార్థులు పూర్తి గేయాన్ని ఆలపించారు. కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయలు పాల్గొన్నారు.