హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బైక్‌ల చోరీకి పాల్పడుతున్న నిందితుడి అరెస్ట్

SKLM: 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ వివేకానంద తెలిపారు. అతని వద్ద నుంచి మొత్తం 10 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నామని, కేసు నమోదు చేసి పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపడుతున్నట్లు డీఎస్పీ తెలిపారు. CI ఈశ్వరరావు, ఎస్సై హైమావతి పోలీసులు ఉన్నారు.