SRPT: నేరేడుచర్ల ప్రభుత్వ ఆస్పత్రికి శుక్రవారం రాత్రి కుక్కకాటు చికిత్స కోసం వచ్చిన వ్యక్తికి అవసరమైన మందులు అందుబాటులో లేవని, ఉదయం రావాలని సిబ్బంది సూచించినట్లు సమాచారం. రాత్రి సమయంలో ఆస్పత్రిలో వాచ్మన్ మాత్రమే అందుబాటులో ఉండగా వైద్య సిబ్బంది లేకపోవడంతో, అత్యవసర చికిత్స కోసం వచ్చిన వారికి ఇబ్బందులు ఎదురవుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
తెలంగాణ
రాత్రివేళ వైద్య సేవలపై ఫిర్యాదులు


