ADB: అనాదిగా వస్తున్న ఆచార వ్యవహారాలను నేటి తరానికి తెలియజేయాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ పిలుపునిచ్చారు. శుక్రవారం రాత్రి పట్టణంలోని అంబేద్కర్ చౌక్‌లో హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. గణేష్ ఉత్సవాల వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలతో ప్రజల్లో ఐక్యత భావం పెంపొందుతుందని పాయల్ శంకర్ పేర్కొన్నారు.
తెలంగాణ
VIDEO: 'ఆచార వ్యవహారాలను భావితరాలకు అందించాలి'


