SRPT: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదులో యువజన కాంగ్రెస్ శ్రేణులు చురుగ్గా పాల్గొనాలని, యువజన కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం సూర్యాపేట పట్టణంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ..పట్టభద్రులంతా ఓటరుగా నమోదు చేసుకునేలా యువజన కాంగ్రెస్ శ్రేణులు కృషి చేయాలని కోరారు.
తెలంగాణ
ఎమ్మెల్సీ ఓటరు నమోదుపై కీలక సూచనలు


