SRPT: దళితులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మోహన్ మాదిగ డిమాండ్ చేశారు. శుక్రవారం సూర్యాపేట పట్టణంలోని పబ్లిక్ క్లబ్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి హామీలపై కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. దళితులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలన్నారు.
తెలంగాణ
'దళితులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి'


