హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ASK AI సేవలను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

SS: పుట్టపర్తి కలెక్టరేట్‌లో పర్యాటకుల సౌకర్యార్థం “ASK AI” స్కానర్‌ను కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ప్రారంభించారు. జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలు, ప్రయాణ మార్గాలు, హోటళ్లు, వసతి వివరాలను ఈ క్యూఆర్ కోడ్ ద్వారా పర్యాటకులు సులభంగా తెలుసుకోవచ్చని చెప్పారు. పర్యాటక రంగానికి సాంకేతికతను జోడించి డిజిటల్ టూరిజాన్ని ప్రోత్సహిస్తున్నట్లు వివరించారు.