సిరిసిల్ల పట్టణంలో వినాయక నిమజ్జన వేడుకలు శుక్రవారం వైభవంగా జరిగాయి. మానేరు వాగు వద్ద శోభాయాత్ర, నిమజ్జన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. విద్యార్థుల నృత్యాలు, తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుల పాటలు, మ్యూజిక్ షో, మ్యాజిక్ కార్యక్రమాలు భక్తులను అలరించాయి. కార్యక్రమంలో ఆర్డీవో శ్రీధర్‌బాబు, పాల్గొన్నారు.
తెలంగాణ
ఘనంగా వినాయక నిమజ్జనం


