హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యార్థుల సంఖ్యకు తగ్గట్టుగా టీచర్ల కేటాయింపు.!

SRD: పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా 79 మంది ఉపాధ్యాయులకు వర్క్ అడ్జెస్ట్‌మెంట్ ఉత్తర్వులను జిల్లా విద్యాధికారి రోహిణి శుక్రవారం విడుదల చేశారు. పిల్లలు ఎక్కువగా ఉన్న బడులకు వీరిని సర్దుబాటు చేసినట్లు డీఈఓ వెల్లడించారు. ఉత్తర్వులు అందుకున్న ఉపాధ్యాయులందరూ తక్షణమే తమకు కేటాయించిన పాఠశాలల్లో రిపోర్ట్ చేసి విధుల్లో చేరాలని ఆదేశించారు.